Shaadi

Thursday, December 12, 2013

Pawan Kalyan

Pawan Kalyan

సినీయర్ నటి అంజలీదేవి (86) కన్నుమూశారు

అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం చెన్నైలోని విజయ హాస్పటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత వారం రోజులుగా అంజలీదేవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెండితెర సీతగా వెలుగొందిన అంజలీదేవి తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందారు. 1928 ఆగస్ట్ 24 తూర్పుగోదావరి జిల్లా పెద్దపురంలో అంజలీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. అవయవ దానం కోసం అంజలీ దేవి భౌతికకాయాన్ని చెన్నై రామచంద్రా మెడికల్ కళాశాలకు పంపారు.

ఆమెకు ఇద్దరు కొడుకులున్నారు. అంజలీ దేవి అనగానే అలనాటి పౌరాణిక చిత్రాలే గుర్తుకొస్తాయి. అనార్కలీగా, సీతగా.. ఇలా పలుపాత్రలకు ఆమె జీవం పోశారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల సరసన అత్యధిక సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించారుఅక్కినేని, నందమూరిల సరసన హీరోయిన్గానే కాకుండా వారికి తల్లిగా కూడా కొన్ని సినిమాల్లో నటించడం విశేషం. 'గొల్లభామ' సినిమాతో అంజలీదేవి చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆదినారాయణరావును ఆమె వివాహం చేసుకున్నారు. ‘లవకుశసినిమాలోని సీత పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే ఆమె నటించిన కీసువర్ణ సుందరి, అనార్కలి, కీలుగుర్రం, భక్తతుకారాం, బడిపంతులు, శ్రీ షిర్డిసాయిబాబా మహత్యం, చెంచులక్షి తదితర చిత్రాల్లో ఆమె నటించారు.

500 పైగా చిత్రాల్లో నటించిన అంజలీదేవి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఆమె హిందీ చిత్ర సీమలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె హిందీలో 28 చిత్రాల్లో నటించారు. ఆమె 27 చిత్రాలకు నిర్మాణ సారథ్య బాధ్యతలు చేపట్టారు. 1955లో అనార్కలి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకోగా, 1957లో సువర్ణ సుందరి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, 1958లో చెంచులక్ష్మి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును, 1959లో జయభేరి చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు.

సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అంజలీదేవికి 2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 2006లో రామినేని అవార్డు, 2008లో ప్రతిష్టాత్మకమైన అక్కినేని నాగేశ్వరరావు అవార్డులు లభించాయి. 1994లో అంజలీదేవిపోలీస్అల్లుడుసినిమాలో నటించిన తర్వాత, మళ్లీ సినిమాలోనూ నటించలేదు.

Pawan’s aunt is Mahesh’s sis

Prince Mahesh has found sister and Aagadu will now go nonstop. Interestingly, makers are not looking at aged actresses but are looking at chic-like senior actresses as aunt or mother prospects in movies and Nadhiya who acted as Pawan’s aunt in Attarintiki Daredi is now drawing everyone’s attention as a wonderful prospect for such roles.

But surprisingly, this chic-like looking beautiful actress has been offered a role as Mahesh’s sister in Prince’s upcoming film, Aagadu. It is learnt in fact, that director Srinu Vaitla has written a lengthy and an important character for Nadhiya.
Nadhiya has suddenly become the most sought after artist and makers are queued at her house to book her call sheets. The reason? This 40+ actress is not beautiful but even very talented in front of the camera!

Asin to romance Pawan in Gabbar Singh 2

Asin and Pawan Kalyan, who was paired up few years ago in Annavaram movie and is set to romance again as per the latest buzz. However, an official confirmation is yet to be made by the filmmakers.

Pawan Kalyan's close aid Sharat Marar is producing the movie on North Star Entertainments banner while Sampath Nandi is wielding the megaphone for the sequel. Devi Sri Prasad will compose the tunes.

Pawan Kalyan

Pawan Kalyan is an Indian film actor, martial artist, director, screenwriter, stunt 
coordnator, choreographer known for his works predominantly in Telugu cinema. 
He is the younger brother of actor turned politician Chiranjeevi.
Born: September 2, 1971 (age 42), Bapatla
Height: 1.82 m
Spouse: Renu Desai (m. 2009), Nandini (m. 1997–2007)
Siblings: Chiranjeevi, Nagendra Babu
Children: Akira Nandan, Aadhya Konidala








Filmography
1996 Akkada Ammayi Ikkada Abbayi E. V. V. Satyanarayana Kalyan
1997 Gokulamlo Seetha Muthyala Subbaiah Pawan Kalyan
1998 Suswagatham Bhimaneni Srinivasa Rao Ganesh
1998 Tholi Prema A. Karunakaran Balu
1999 Thammudu P. A. Arun Prasad Subhash
2000 Badri Puri Jagannadh Badrinath
2001 Kushi S. J. Surya Siddhartha Roy
2003 Johnny Himself Johnny
2004 Shankar Dada MBBS Jayanth C. Paranjee Uncredited Cameo Appearance
2004 Gudumba Shankar Veera Shankar Shankar
2005 Balu ABCDEFG A. Karunakaran Balu/Ghani
2006 Bangaram Dharani Bangaram
2006 Annavaram Bhimaneni Srinivasa Rao Annavaram
2007 Shankar Dada Zindabad Prabhu Deva Suresh (Cameo Appearance)
2008 Jalsa Trivikram Srinivas Sanjay Sahu
2010 Puli S. J. Surya Komaram Puli
2011 Theenmaar Jayanth C. Paranjee Arjun Palwai,
Michael Velayudham
2011 Panjaa Vishnuvardhan Jai Dev
2012 Gabbar Singh Harish Shankar Venkataratnam Naidu
(Gabbar Singh)
2012 Cameraman Ganga Tho Rambabu Puri Jagannadh Rambabu
2013 Attarintiki Daredi Trivikram Srinivas Gowtham Nanda
2014 Gabbar Singh 2 Sampath Nandi


1 comment: